Home Telangana హైదరాబాద్ కు వచ్చేసిన బెంట్లీ కార్లు..

హైదరాబాద్ కు వచ్చేసిన బెంట్లీ కార్లు..

17
0

విలాసవంతమైన కార్లకు కేరాఫ్ అడ్రెస్ అయినా బెంట్లీ ..తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఢిల్లీ , ముంబై వంటి నగరాల్లో అమ్మకాలు జరిగిన ఈ సంస్థ మొదటి సారి తన షో రూమ్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది.


గత 15 ఏళ్లలో దిల్లీ, ముంబయి షోరూమ్‌ల ద్వారా 500 బెంట్లీ కార్లు విక్రయించామని, హైదరాబాద్‌లో సంపన్నుల నుంచి బెంట్లీ కార్లకు గిరాకీ పెరుగుతోందని ఎక్స్‌క్లూజివ్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో షోరూమ్‌తోపాటు అత్యాధునిక సర్వీసింగ్‌ కేంద్రం కూడా ఉంటుంది. బెంట్లీ ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్న నాలుగు మోడళ్లు భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3-9 కోట్ల వరకు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here