Home Uncategorised తబ్లిగి జమాత్ వ్యక్తి వల్ల 40 మంది డాక్టర్లు,నర్సులు క్వారంటైన్ కి తరలింపు..

తబ్లిగి జమాత్ వ్యక్తి వల్ల 40 మంది డాక్టర్లు,నర్సులు క్వారంటైన్ కి తరలింపు..

35
0

I Witnessnews Desk :- ”ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా తబ్లిగి జమాత్ కి వెళ్లి వచ్చిన వారిలో మార్పు రావటం లేదు,మహారాష్ట్ర లోని పూణే లో రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ కి వచ్చిన వ్యక్తికి సర్జరీ చేసి ఐసియు లో ఉంచి వైద్యం  అందిస్తుండగా, అతనికి జ్వరం రావడంతో అతను ఈ మద్య కాలంలో ఎక్కడికి అయిన వెళ్లి వచ్చాడ అని అతడి కుటుంబ సభ్యులను డాక్టర్లు అడిగినా కూడా ఎక్కడికి వెళ్ళలేదు అని అతని కుటుంబ సభ్యులు సమాధానం ఇచ్చారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన డాక్టర్లు కరోనా పరిక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది…. దీంతో డాక్టర్లు కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీయడంతో డిల్లీ తబ్లిగి జమాత్ కి అతను వెళ్లి వచ్చినట్లు చెప్పడంతో అతనికి వైద్యం అందించిన డాక్టర్ తో పాటు ఆ హాస్పిటల్ లో పని ఇతర చేస్తున్నడాక్టర్లు,నర్సులు ఇతర వైద్య సిబ్బంది 40 మందిని క్వారంటైన్ కి తరలించారు.”……     


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here