Home Telangana హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక కాళరాత్రి… మరి శాశ్వత పరిష్కారం ఎప్పుడు..?

హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక కాళరాత్రి… మరి శాశ్వత పరిష్కారం ఎప్పుడు..?

గత 24 గంటల నుండి న్యూస్ చానెల్స్,పేపర్స్, సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతున్న ఒకే ఒక్క న్యూస్ “హైదరబాద్ మహానగరాన్ని ముంచెత్తిన వానలు – అష్ట దిగ్బంధనంలో ప్రజలు” ప్రతి వార్త కూడ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంది. 100 ఏండ్లలో ఎప్పుడు లేనంతగా ఇప్పుడు వర్షాలు కురిశాయని చెప్తున్నారు.హైదరాబాద్ వాసులకు ఇది కాళరాత్రి అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.ఎందుకంటే ఇళ్ళకు వెళ్లలేక రోడ్లమీద కొందరు ,కళ్ళముందే వాహనాలు కొట్టుకుని పోతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో మరి కొందరు.ఇళ్ళలోకి నీరు చేరి తినటానికి తిండి లేక,త్రాగటానికి నీరులేక  విద్యుత్తు సరఫరా నిలిచిపోయి చీకటిలో అవస్థలు పడ్డవారు కొందరు ..వీటి కారణంగానే గత రాత్రి కాళరాత్రి అని మనం చెప్పుకోవచ్చు.హైదరాబాద్ విశ్వనగరం అని భారతదేశంలోనే గొప్ప నగరాలలో హైదరాబాద్ ఒకటని గొప్పలు చెప్పే మన ప్రభుత్వాలు ప్రస్తుత హైదరాబాద్ పరిస్తితి చూసి సిగ్గుతో తలదించుకోవాలి.

దేశంలోని లివింగ్ సిటీలలోమొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ వర్షాల దాటికి తట్టుకోలేక అంధకారంలో మగ్గిపోతుంది.అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.అధికార యంత్రాంగం యావత్తు అలెర్ట్ గా ఉన్నప్పటికీ ప్రకృతి విలయతాండవందాటికి ఎవరు ఉహించడం వీలు కానంత పరిస్థితిలో భారి వరదల దాటికి ఇవి హైదరాబాద్ రోడ్లా లేక ఊరిలో ఉన్నటువంటి చెరువుల అన్నట్లుగా పరిస్థితి తయారయింది . కార్లు ,బైక్లు  కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి,విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి,డ్రైనేజిలు పొంగి పొర్లాయి,పదులు సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతయ్యారు ,పదిహేను మంది  ప్రాణాలు కోల్పోయారు. గత వంద ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షం ఎప్పుడు నమోదుకాలేదు.

అందుకనే గతరాత్రి కాళరాత్రి అని హైదరాబాద్ ప్రజలు పిలుచుకుంటున్నారు

3 COMMENTS

  1. Zoë Çipi tüm hayatınızı kaydeden bir implanttır. Bu çip sayesinde, öldüğünüzde, bir kurgu uzmanı cenaze töreninizde gösterilmek üzere hayatınızdan kesitleri birleştirerek bir film oluşturulmakta ve buna “Derleme-Hafıza” adı verilmektedir. Seçkin insanlara ayrıcalık sağlayan bir oyuncak olan Zoë implantları insan ilişkilerini kökünden değiştirir; ama bu teknolojiye karşı olup, anıların solması gerektiğine inananlar da vardır.Sektörün en iyi “kurgucusu” Alan Hackman’ın (Robin Williams) büyük rağbet görmesinin nedeni, genellikle yozlaşmış müşterilerini olduklarından bambaşka gösterme yeteneğidir. Ne var ki, hayatları duygulardan arınmış bir şekilde görme becerisi onu, mesafeli biri hâline getirmiş ve hayatı birinci şahıs olarak yaşayabilmekten mahrum etmiştir. Kendisinin bir “günah emici” olduğuna inanmaktadır çünkü işi, ona ölmüş insanların günahlarını bağışlama imkanı sunmaktadır. Başkalarını arındırdığı takdirde, bir gün kendisinin de affedileceğini ummaktadır. Alan bir gün güçlü bir Zoë Tech çalışanı için “Derleme-Hafıza” hazırlarken, çocukluğundan bir görüntüyle karşılaşır. Bu görüntünün ardında bütün hayatı boyunca peşini bırakmamış olan bir sır vardır. Bu keşif Alan’ı gerçeği ve bağışlanmayı yoğun bir şekilde aramaya iter. Ron Hollinghurst

  2. Привет! Появился вопрос про деньги в долг на большой срок? Предоставляем безопасный источник финансовой помощи. Вы можете получить финансирование в долг без лишних вопросов и документов? Тогда обратитесь к нам! Мы предоставляем выгодные условия кредитования, быстрое решение и гарантию конфиденциальности. Не откладывайте свои планы и мечты, воспользуйтесь доступным предложением прямо сейчас!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here