MOST POPULAR
After Effects Guru: Tracking and Stabilizing Footage
And when we woke up, we had these bodies. They're like, except I'm having them! Oh, I think we should just stay friends. You'll...
ఐన్యూస్ నుంచి తప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ వదిలేశారు.ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరారు నల్లారి.సమైక్య నినాదం ఎత్తుకొని...
Robots helped inspire deep learning might become
And when we woke up, we had these bodies. They're like, except I'm having them! Oh, I think we should just stay friends. You'll...
LATEST ARTICLES
భైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.కావాలనే వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్న నరేష్.అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలు తప్పేనంటూ వివరణ.
అయ్యప్పస్వామి పుట్టుకను కించపరుస్తూ
హిందూ దేవుళ్లు, దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓయూ స్టూడెంట్, భారత నాస్తిక
సమాజం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్ వ్యవహారం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఐన్యూస్ చానెల్ వదిలేశారు.ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఐన్యూస్ ఛానెల్ లో పార్టనర్ గా చేరారు నల్లారి.సమైక్య నినాదం ఎత్తుకొని ఇటు తెలంగాణ లో అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు.అయితే కొంతకాలంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి...
అరుదుగా
వచ్చే ఈ మ్యూకోర్‌మైకోసిస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 50 శాతం మంది మరణిస్తున్నారు.ఇన్పెక్షన్ సోకిన కంటిని తొలగించడం ద్వారా కొంత
మంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ, ఇటీవల కాలంలో
కోవిడ్ బారిన పడినవారు, కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారిలో
ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది.తీవ్ర లక్షణాలతో కోవిడ్ బారిన పడినవారికి చికిత్సలో
భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల...
I WITNESS NEWS / Bureau Report
చైనా లోని ఊహాన్ వైరాలజి ల్యాబ్ లోనే కరొనా వైరస్ పుట్టినది అనే ఆరోపణలు నిజం అని అనుకోవడానికి మరో ఆదారం కూడా లభించినధి. చైనా లోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు...
భారత
నౌకాదళం ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ 'సముద్ర సేతు II'లో భాగంగా 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు,
ఇతర కోవిడ్ సహాయక సామగ్రితో పాటు సింగపూర్, బ్రూనేల
నుంచి 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో
ఐఎన్ఎస్ జలాశ్వ ఆదివారం విశాఖపట్నం చేరుకుంది. విదేశాల్లోని భారత రాయబార సంస్థలు
సమకూర్చిన ఈ కోవిడ్ రిలీఫ్ సామగ్రిని...
బ్లాక్
ఫంగస్ కేసుల వ్యవహారం కేంద్రాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్లు
కనిపిస్తోంది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ - 1897
ప్రకారం బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ (మ్యూకర్ మైకోసిస్)ను నోటిఫైడ్ వ్యాధిగా
గుర్తించాలని, ఆ కేసుల వివరాలను నివేదించాలని కేంద్ర
ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు
సూచించింది.
ఈ వ్యాధి సరికొత్త...
వ్యాక్సీన్
డోసుల సురక్షత గురించి తమదేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే గడువు దాటిపోయిన 19,610
వ్యాక్సిన్లను ధ్వంసం చేసినట్లు మలావి వైద్య కార్యదర్శి తెలిపారు.
ప్రపంచంలో 5 శాతం
కంటే తక్కువ మందికి మాత్రమే ఇప్పటి వరకు వ్యాక్సీన్ లభించినట్లు అవర్ వరల్డ్ ఇన్
డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లను ఎందుకు...
కరోనా
సెకండ్ వేవ్ భారత ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న రోగులకు
సత్వర చికిత్స అవసరం అవుతోంది.ఫలితంగా విధిలేని పరిస్థితుల్లో జనం రకరకాల చిట్కాలు
ఉపయోగించి చూడాల్సి వస్తోంది.ఇంటర్‌నెట్, సోషల్
మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ కొందరు చాలా ప్రమాదకరమైన పద్ధతుల ద్వారా
జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉదాహరణకు ఆక్సిజన్ శాచురేషన్ లెవల్...
ఆంధ్రప్రదేశ్
బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు.బడ్జెట్‌లో మహిళలు, చిన్నారులకు పెద్దపీట వేసినట్లు బుగ్గన తెలిపారు. ఆయన బడ్జెట్
ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.
రూ.
2,29,779.27 కోట్ల విలువైన బడ్జెట్‌ను బుగ్గన
ప్రవేశపెట్టారు.
గత
ఏడాది బడ్జెట్...
కరోనావైరస్ మన దేశంపై దండయాత్ర చేస్తోంది. సునామీలా కేసులతో విరుచుకుపడుతోంది కొన్ని రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే నెలలో కరోనా విలయం మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే...