తెలంగాణలో మృతుల సంఖ్యలో తేడాలకు శ్మశానాలే సాక్ష్యాలా…?
తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య ఎంత అనే విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ లెక్కలకూ, క్షేత్ర స్థాయిలో పరిస్థితికీ పొంతన లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం హైదరాబాద్‌లో అధికారికంగా కరోనా మృతులకు మూడు శ్మశానాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. బన్సీలాల్ పేట, ఈఎస్ఐ, అంబరుపేట. కానీ, మరికొన్ని ప్రాంతాల్లో కూడా అనధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మూడు శ్మశానాల్లో కూడా పదుల సంఖ్యలో అంత్యక్రియలు జరుగుతున్నాయి.ఇక్కడ మామూలు రోజుల కంటే మూడింతలు ఎక్కువగా మృతదేహాలు వస్తున్నాయి. తాము గతంలో ఎప్పుడూ ఒకేసారి ఇన్ని శవాలు...
రాజకీయాల్లో ఓ విలక్షణమైన లక్షణం కలిగిఉన్న ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్…!!
(BALA.RAVITEJA Chief Editor Special Reports):- గంజాయి వనంలో తులసి మొక్క అంటే ఇదే కదా ..? రాజకీయ నాయకులంధరు ఒకే టైపు అనుకుంటాం… పార్టీలు వేరు కావచ్చునేమో గానీ… దాదాపు అందరి తత్వాలు ఒకేరకం, కాస్త అటూ ఇటుగా ఇదే చాలామందిలో ఉన్న భావన, నమ్మకం… కానీ కొందరు ఉంటారు… అందరు అనబడే ఆ జాబితా నుంచి విడదీసి చూడాలి… విడిగానే చూడాలి… ఎందుకంటే… వాళ్లు కాస్త మెచ్చుకోదగిన కేరక్టర్లు కాబట్టి…...
హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక కాళరాత్రి… మరి శాశ్వత పరిష్కారం ఎప్పుడు..?
గత 24 గంటల నుండి న్యూస్ చానెల్స్,పేపర్స్, సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతున్న ఒకే ఒక్క న్యూస్ “హైదరబాద్ మహానగరాన్ని ముంచెత్తిన వానలు - అష్ట దిగ్బంధనంలో ప్రజలు” ప్రతి వార్త కూడ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంది. 100 ఏండ్లలో ఎప్పుడు లేనంతగా ఇప్పుడు వర్షాలు కురిశాయని చెప్తున్నారు.హైదరాబాద్ వాసులకు ఇది కాళరాత్రి అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.ఎందుకంటే ఇళ్ళకు వెళ్లలేక రోడ్లమీద కొందరు ,కళ్ళముందే వాహనాలు కొట్టుకుని పోతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో మరి కొందరు.ఇళ్ళలోకి నీరు చేరి...
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు ఎందుకు చైనా ను దోషిగా నిలబెట్టాయి…? అసలు వూహాన్ నగరంలో ఏమి జరిగింది..??
By Bala.Raviteja Naidu మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ...ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను చైనానే ప్రపంచం మీదకు వదిలిందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. బయోవార్‌కు తెరతీసి ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యానికై చైనా ఈ ప్రాణాంతక వైరస్‌ను సృష్టించిదని.. అది బెడిసికొట్టడంతో చైనీయులే మొదటి బాధితులయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం...
తబ్లిగి జమాత్ వ్యక్తి వల్ల 40 మంది డాక్టర్లు,నర్సులు క్వారంటైన్ కి తరలింపు..
I Witnessnews Desk :- ”ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా తబ్లిగి జమాత్ కి వెళ్లి వచ్చిన వారిలో మార్పు రావటం లేదు,మహారాష్ట్ర లోని పూణే లో రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ కి వచ్చిన వ్యక్తికి సర్జరీ చేసి ఐసియు లో ఉంచి వైద్యం అందిస్తుండగా, అతనికి జ్వరం రావడంతో అతను ఈ మద్య కాలంలో ఎక్కడికి అయిన వెళ్లి వచ్చాడ అని అతడి కుటుంబ సభ్యులను డాక్టర్లు అడిగినా కూడా ఎక్కడికి వెళ్ళలేదు అని అతని కుటుంబ...
ఫోర్బ్స్ జాబితాలో మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ గా స్థానం
బాలీవుడ్ ని దున్నేస్తున్న ప్రియాంక చోప్రా, బేవాచ్ సినిమాలతో హాలీవుడ్‌లోనూ పాపులర్ ఫిగర్ అయ్యింది. హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకుని ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. అప్పుడప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ , వాటి వాళ్ళ ఆమెకు జరిగిన నష్టం ఏం లేదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఫేమ్ ఒక్క విమర్శతో అది తొలిగిపోదు కదా. అందుకే తన టాలెంట్ ని గుర్తించిన ప్రఖ్యాత ఫోర్బ్స్,...
హైదరాబాద్ కు వచ్చేసిన బెంట్లీ కార్లు..
విలాసవంతమైన కార్లకు కేరాఫ్ అడ్రెస్ అయినా బెంట్లీ ..తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఢిల్లీ , ముంబై వంటి నగరాల్లో అమ్మకాలు జరిగిన ఈ సంస్థ మొదటి సారి తన షో రూమ్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. గత 15 ఏళ్లలో దిల్లీ, ముంబయి షోరూమ్‌ల ద్వారా 500 బెంట్లీ కార్లు విక్రయించామని, హైదరాబాద్‌లో సంపన్నుల నుంచి బెంట్లీ కార్లకు గిరాకీ పెరుగుతోందని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌లో షోరూమ్‌తోపాటు అత్యాధునిక సర్వీసింగ్ కేంద్రం కూడా ఉంటుంది. బెంట్లీ ప్రపంచ...
The hand rail is going a little faster than the moving sidewalk.
And when we woke up, we had these bodies. They're like, except I'm having them! Oh, I think we should just stay friends. You'll have all the Slurm you can drink when you're partying with Slurms McKenzie Hey, tell me something. You've got all this money. How come you always dress like you're doing your laundry? Yes, if you make...
The dangers of eating too much restaurant food
And when we woke up, we had these bodies. They're like, except I'm having them! Oh, I think we should just stay friends. You'll have all the Slurm you can drink when you're partying with Slurms McKenzie Hey, tell me something. You've got all this money. How come you always dress like you're doing your laundry? Yes, if you make...
అమెరికాలో కలకలంః భారత అభ్యర్థి ని ఉగ్రవాదిగా పోస్టర్లు
అగ్రరాజ్యం అమెరికాలో విద్వేషపూరిత వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ సిక్కు భారత అభ్యర్థి ని ఉగ్రవాది అంటూ పోస్టర్లు అతికించారు. న్యూజెర్సీలోని హౌబోకెన్ మేయర్ అభ్యర్థిగా రవీందర్ భల్లా పోటీ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు “మన నగరంలో ఉగ్రవాదాన్ని రానీయొద్దు“ అంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లును అతికించారు. ఓ మేయర్ అభ్యర్థి పట్ల విద్వేషపూరితమైన వ్యాఖ్యలు రాస్తూ పోస్టర్లు అతికించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. వచ్చే మంగళవారం అక్కడ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి...